Logo
Logo
☛ ప్రైవేటు కళాశాలల యాజమాన్యంతో ముగిసిన చర్చలు -------- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటన "మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కార్యదర్శులు, ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఆదివారం అయినప్పటికీ అందరం కలిసి సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించాం. చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నాం. ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారం ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరాం.. వారు సానుకూలంగా స్పందించారు ధన్యవాదాలు" డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
📤 Share
Facebook
Join WhatsApp Group Subscribe YouTube Channel